Thursday, September 13, 2007

తేనె లాంటి తెలుగు

ఏ పని మొదలు పెట్టాలన్నా ముందు వినాయకుని పుజించడం మన సాంప్రదాయం.ముందు ఆయన ధ్యానం తొనె మొదలు పెడుతున్నాను
శుక్లాం బరధరం విష్నుం, శశివర్నం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేథ్, సర్వ విఘ్నోప శాంతయే
అగజానన పద్మార్కం, గజానన మహర్నిశం
అనేకదంతం భక్తానాం, ఏకదంతము పాస్మహే

మళ్ళీ కలుద్దాం.....

3 comments:

Ravi Kumar Mandala said...

బ్లాగ్ప్రపంచానికి స్వాగతం. సుస్వాగతం.

రాధిక said...

సుస్వాగతం.మంచి టపాలను తరచూ అందిస్తారని ఆశిస్తున్నాను.

mallikarjun4u said...

బ్లాగ్ప్రపంచానికి స్వాగతం. సుస్వాగతం

సుస్వాగతం.మంచి టపాలను తరచూ అందిస్తారని ఆశిస్తున్నాను.