శిశువు బొటనవేలు నొట్లో వేసుకుని …. గుర్రం జాషువా గారి ‘గోరుముద్దలు ‘సంకలనం.
చిన్ని శిశువు, చిన్ని శిశువు …….అన్నమయ్య సంకీర్తన.
అన్నీంటికీ మూలం శిశువు జీవితం.
ఫుట్టినప్పటి నుంచీ పరుగు పెట్టే వరకూ ఉన్న ఆ సమయం ఎంతో అందమైనది.
శిశువు ఆ ఇంటికి మహారాజు.
ఆ సమయంలో జరిగే ప్రతీ సందర్భాన్ని ఒక వేడుకగా జరుపుకుంటారు.ఆప్పుడు జరిగే కొన్ని వేడుకలు.
ఫుట్టగానే తీపిని పంచుతారు.
బోర్లాపడ్డప్పుడు -------- బొబ్బట్లు,
ఆల్లరి చేస్తే -------- చిల్లర,
పాకినప్పుడు -------- పాకం ఉండలు,
కూర్చున్నప్పుడు -------- కుడుములు,
అడుగులేసినప్పుడు -------- అరిసెలు,
చిన్న చిన్న మాటలకు-------- పంచదార చిలకలు,
పంచిపెడతారు.
ఇవి కాక నెల పుట్టినరోజులు, భోగి పళ్ళు ఇలా చాలానే ఉంటాయి.
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
ఆ బుడ్డాడు అరిసెల మీద అడుగులేస్తూ ఒంటికి పోస్తే అరిసెలు కాస్తా గారెలై ఊరుకుంటాయి.
Post a Comment